Surprise Me!

IPL 2021 : Morgan పై 12 లక్షల జరిమానా, మరోసారి నిషేధమే | CSK Vs KKR || Oneindia Telugu

2021-04-22 57 Dailymotion

IPL 2021 : Eoin Morgan 3rd victim after MS Dhoni, Rohit Sharma
#IPL2021
#Bcci
#Cskvskkr
#Mumbaiindians
#Chennaisuperkings
#Morgan
#Dhoni
#RohitSharma

ఓటమి బాధలో ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)కు గట్టి షాక్ తగిలింది. చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే)తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 18 పరుగులతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని కేకేఆర్ నిర్ణీత సమయంలోపు మ్యాచ్‌ను ముగించలేకపోయింది. దాంతో ఐపీఎల్ నిబంధనలు ప్రకారం స్లో ఓవర్ రేట్ కింద కెప్టెన్ మోర్గాన్‌కు రూ.12 లక్షల జరిమానా విధించారు. ఇది మొదటి తప్పిదం కాబట్టి.. రూ.12 లక్షలతో సరిపెట్టారు.

Buy Now on CodeCanyon